జీళ్ళచెరువులో నవదంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు
హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు
జీళ్ళచెరువులో నవదంపతులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు
== హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు
(కూసుమంచి-విజయంన్యూస్);-
కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెండ్ర అంజయ్య అక్కబావలు గుమ్మిడెల్లి బిక్షం,పుష్ఫ కుమారుడు గుమ్మిడెల్లి సంతోష్, పుష్ప వారి వివాహ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు హుస్సెన్ వేడుకల్లో పాల్గొన్నారు.
also read :-కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే కందాల చేయూత కార్యక్రమం
ఈ కార్యక్రమానికి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఐతగాని నాగేశ్వరరావు, మద్దెల ఉపేందర్, దంతాల శ్రీనివాస్, కాసాని వెంకన్న,ఐతగాని పుల్లయ్య, కొండా శ్రీనివాస్ రావు,ఐతగాని ప్రభాకర్, గుమ్మడెల్లి వెంకన్న, పెండ్ర వెంకన్న, జల్లివెంకన్న, తమ్మరబోయిన లక్ష్మయ్య, వాడపల్లిగోపాల్, పెండ్రకుమారి, పెండ్ర ప్రసాద్, పెండ్ర వెంకటేశ్వర్లు, రమేష్, ఉపేందర్, గుమ్మడెల్లి నరేష్, గుమ్మడెల్లి వీరబాబు, నగేష్, జల్లి వీరబాబు తదితరులు హాజరైయ్యారు.