Telugu News

భట్టి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

భట్టి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

0

భట్టి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

కారేపల్లి మండలం పేరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారి సమక్షంలో ప్రజాభవన్ లోకాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేరేపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల వీరన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బోళ్ల రమేష్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు గణపారపు శ్రీనివాసరావు, చికుళ్ళ గురవయ్య, మధ్యానపు జగదీశ్, ముద్రబోయిన కోటయ్య, చిలుమల రఘు, ఊడుగుల ఆజీ , బచ్చ కూరి రాంసుందర్ , కెలోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

also read :-తామర, గులాబీలు ప్రజలను పీల్చి పిప్పి చేస్తుండ్రు :సీఎల్పీ నేత భట్టి