Telugu News

జూలూరుపాడులో……….:- ఊపందుకున్నకాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

:-సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల బీమా భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ,

0

జూలూరుపాడులో……….

:- ఊపందుకున్నకాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.

:-సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల బీమా భరోసా కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ,

జూలూరుపాడు మండల వ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు త్వరితగతిన జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రెండు లక్షల బీమా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు సభ్యత్వ నమోదు త్వరితగతిన చేపట్టారు మా చినేనిపేట లో ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జామ్లా కు సభ్యత్వం ఇచ్చి ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు కాంగ్రెస్ అభిమానులు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ST సెల్ ఉప అధ్యక్షుడు మాలోత్ రాందాస్ నాయక్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, వైరా నియోజకవర్గ నాయకులు నున్నాకృష్ణయ్య చౌదరి, గూగులోతు శ్రీను ,లచ్చు నాయక్ ,మందా బాబు గూగులోతు శ్రీనులు పాల్గొన్నారు.

also read :-ఖమ్మంలో ముగిసిన పోలింగ్.