Telugu News

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలు వీరే

పాత కాలం నాటి పోటో ఇది

0

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలు వీరే

==పాత కాలం నాటి పోటో ఇది

(హైదరాబాద్-విజయంన్యూస్)

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్ట్ ఆగ్రనేతలు మీకు తెలుసా..? స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నైజాం రాజులను ఎదురించి, తెలంగాణ ఉద్యమ సాధన కోసం పోరాటం చేసిన నాయకులు, అంతే కాదు.. సమైఖ్యాంద్రగా ఉన్నప్పుడు దేశంలో ఉత్తరభారతదేశం, దక్షణ భారతదేశం అంటూ విభజన వస్తున్న సమయంలో పోరాటం చేసి భారతీయులందరు ఒక్కటే అన్న వీరులు.. సాధు రైతాంగ పోరాటం చేసిన నాయకులు.. రైతుల కోసం జైళ్లకు వెళ్లిన కమ్యూనిస్టు ఆగ్రనేతలను మీరు చూశారా.. ఇదిగో మేము చూపిస్తున్నారు.. పైన పోటో చూశారుగా.. అందులో పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం చూడండి..

ఇది కూడా చదవండి : ఇంట్లోకి చొరబడి… చేతులు కాళ్ళు కట్టేసి… బంగారం, నగదు అపహరణ.

నిలబడి ఉన్నవారు: ఎడమ నుండి కుడికి – కా. సి.రాఘవాచారి, కా. వై.విజయకుమార్, కా. రాజ్ బహదూర్ గౌర్, కా. దాసరి నాగభూషణరావు, కా. గుజ్జాల యల్లమందారెడ్డి, కా. కె.యల్. మహేంద్ర, కా. పువ్వాడ నాగేశ్వరరావు, కా. వల్లూరి గంగాధరరావు, కా. సి.హెచ్.రాజేశ్వరరావు, కా. టి.లక్ష్మీనారాయణ, కా. వి.కె.ఆదినారాయణ రెడ్డి

ఫోటోలో కూర్చున్న వారు: ఎడమ నుండి కుడికి – కా. వై.వి.కృష్ణారావు, కా. ఎన్.గిరిప్రసాద్, కా. అమీర్ హైదర్ ఖాన్, కా. నీలం రాజశేఖరరెడ్డి, కా. గుజ్జల సరళాదేవి.

allso read- గోదావరి ఉగ్రరూపం