గ్రానైట్ సమస్యలపై మంత్రి పువ్వాడ చూపిన చొరవ.
మంత్రి పువ్వాడ చూపిన చొరవ పట్ల కృతజ్ఞతలు కలిసిన గ్రానైట్ వ్యాపారులు..
గ్రానైట్ సమస్యలపై మంత్రి పువ్వాడ చూపిన చొరవ పట్ల కృతజ్ఞతలు కలిసిన గ్రానైట్ వ్యాపారులు..
(హైదరాబాద్ – విజయం న్యూస్)
రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు, సంబంధిత అనుబంధ రంగాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చూపిన చొరవ పట్ల కృతజ్ఞతలు తెలిపిన నాలుగు జిల్లాల గ్రానైట్ వ్యాపారులు.
also read :- మన్యంలో ‘కాంతన్న’ కంటి వెలుగులు
ఈ సందర్భంగా హైదరాబాద్ నందు మంత్రి పువ్వాడ అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం వల్ల ఆయా రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వేల మంది కార్మికులు రోడ్డున పడకుండా అదుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
also read :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు : ఈశ్వర్