Telugu News

ఈనెల25న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు*

పరీక్ష కేంద్రం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

0

ఈనెల25న ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
== ఈనెల 25 నుండి31 వరకు
== పరీక్షకు హాజరౌతున్న 68 విద్యార్థులు
== పరీక్ష కేంద్రం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం

(కూసుమంచి-విజయం న్యూస్):
కూసుమంచి మండలంలోని కస్తూర్బా గాంధి బాలికల విద్యాలయం నందు ఈనెల 25 నుండి 31 వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారిణి అజితకుమారి బుధవారం ఓ‌ప్రకటనలో‌ తెలిపారు. ఈ పరీక్షకు 68 మంది విద్యార్థులు హాజురౌతున్నట్లు ఆమె తెలిపారు. పస్ట్ ఇయర్ పరీక్ష ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు,సెకండ్ ఇయర్ పరీక్ష ‌మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు.