Telugu News

ఇంటింటికి CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

ఇంటింటికి CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

0

ఇంటింటికి CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 107-కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులకు గాను రూ.1.07కోట్లు మరియు 33౼CMRF చెక్కులకు గాను రూ.18.73 లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంటింటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

also read:-కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

గురువారం ఖమ్మం నగరం 3టౌన్ పరిధిలోని 17, 27, 28, 29, 30, 31, 34, 47, 48వ డివిజన్లలో CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంటింటికి వెళ్లి ఆయా చెక్కులను లబ్ధిదారులకు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి స్వయంగా పంపిణీ చేశారు.

సాయంత్రం 4.00 గంటల నుండి ఖనాపురం హావేలి లోని 2, 3, 4, 5, 6, 7, 8, 10,11వ డివిజన్ల నందు CMRF, కల్యాణలక్ష్మీ మరియు షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు.

 

please subscribe this channel smiling chaithu :