Telugu News

శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆహ్వానం……..

అయ్యప్ప స్వామి దేవాలయం నందు ( కృష్ణమూర్తి అయ్యగారి) ఆధ్వర్యంలో మహా పడిపూజ నిర్వహించడం జరుగుతుంది.

0

శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఆహ్వానం……..

(చండ్రుగొండ – విజయం న్యూస్ ):-   28.11.2021 ఆదివారం రాత్రి 7.30 మద్దుకూరు గ్రామ శివారులో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్టకు ముస్తాబవుతున్న అయ్యప్ప స్వామి దేవాలయం నందు ( కృష్ణమూర్తి అయ్యగారి) ఆధ్వర్యంలో మహా పడిపూజ నిర్వహించడం జరుగుతుంది.

ఈ మహా పడి పూజ లో చండ్రుగొండ, అన్నపు రెడ్డిపల్లి, సుజాతానగర్, జూలూరుపాడు, ఏన్కూర్, మండల లాల లో ఉన్న అయ్యప్ప స్వాములు, భవాని స్వాములు, శివ మాల స్వాములు, సాయి భక్తులు, అందరూ సకాలంలో హాజరై అయ్యప్పస్వామి మహా పడిపూజ జయప్రదం చేయగలరు.

అలాగే పడి పూజ అనంతరం అందరికీ అల్పాహారము ఏర్పాటు చేయడం జరిగింది.

 

 

also read:-వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవ్వే..     

also read:-రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకున్న టీ.ఆర్ఎ.స్ నేతలు.