జగన్ పై సుప్రీం షాకింగ్ కామెంట్స్
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
జగన్ పై సుప్రీం షాకింగ్ కామెంట్స్
== జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
(న్యూఢిల్లీ-విజయం న్యూస్)
జగన్ అక్రమాస్తుల కేసులో తమపై దాఖలైన కేసును కోట్టివేయాలంటూ సుప్రీంను ఆశ్రయించిన హెటిరో కంపెనీ
హెటిరోపై సిబిఐ దాఖలు చేసిన కేసును క్వాష్ చేయడానికి గతంలో నిరాకరించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు
హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన హెటిరో కంపెనీ
హెటిరో కంపెనీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోతగి
న్యాయమూర్తలు కె ఎం జోసెఫ్, హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం
హెటిరో పై దాఖలైన కేసు కొట్టివేయతగినది కాదన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్
ఏ1గా ఉన్న ఏపీ సి ఎం జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వెంటనే హెటిరో కంపెనీకి 80 ఎకరాల స్థలాన్ని కేటాయించారు
Allso read:- ఖమ్మం మార్కెట్ లో మాయాజాలం
జగన్ కంపెనీ ప్రారంభించకుండానే ఆయన కంపెనీలో రూ.350 ప్రీమియంతో షేర్లు కొనుగోలు చేసి హెటిరో పెట్టుబడులు పెట్టింది
ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు: సుప్రీం ధర్మాసనం
సిబిఐ పక్కాగానే ఛార్జిషీటు దాఖలు చేసిందన్న సుప్రీం ధర్మాసనం
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోపై దాఖలైన కేసును కొట్టివేయడానికి నిరాకరించిన సుప్రీం ధర్మాసనం
ఖచ్చితంగా జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీ విచారణను ఎదుర్కోవాల్సిందేనన్న సుప్రీం ధర్మాసనం
హెటిరో కంపెనీ మొత్తాన్ని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చడం న్యాయవిరుద్దమన్న న్యాయవాది ముకుల్ రోతగి
హెటిరో కంపెనీలో పనిచేసే వ్యక్తులపై కేసు పెట్టవచ్చు కానీ కంపెనీపై కాదని వాదించిన ముకుల్ రోతగి
న్యాయవాది ముకుల్ రోతగి వాదనలను పరిగణలోకి తీసుకోని సుప్రీం ధర్మాసనం
హెటిరో పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం ధర్మాసనం
Allso read:- ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మరో రచ్చ