క్రీడా మైదానం పరిశీలించిన కల్వకుంట్ల సుజిత్ రావు
(మల్లాపూర్-విజయంన్యూస్)
కోరుట్ల నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించే క్రీడా మైదానాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు పరిశీలించారు. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులతో కాసేపు మాట్లాడారు.టోర్నీ గురించి అడిగి తెలుసుకున్నారు.క్రిడాకారుల పట్ల జాగ్రత్తలు పాటించాలి,ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని కోరారు,క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
క్రిడాకారులు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని క్రీడాకారులను కల్వకుంట్ల సుజిత్ రావు కోరారు.