కూసుమంచి రామాలయ నిర్మాణానికి కందాళ రూ40లక్షల వితరణ
కూసుమంచి గ్రామంలో *శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందాళ*
కూసుమంచి రామాలయ నిర్మాణానికి కందాళ రూ40లక్షల వితరణ
== కూసుమంచి గ్రామంలో
*శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందాళ*
(కూసుమంచి -విజయం న్యూస్)
శ్రీ సీతారామచంద్రా స్వామి దేవాలయ శంకుస్థాపన పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి రూ.40 లక్షల రూపాయల విరాళం అందిస్తానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి:- దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : కందాళ
*భక్తుల కోరికల మేరకు,కనివిని ఎరగని రీతిలో ఎవరు చేయని సాహసాన్ని ఎమ్మెల్యే నియోజవర్గంలో ఉన్న గుళ్లకు అన్నింటికీ ఆర్థిక సాయం అందిస్తున్నారు. అదేవిధంగా కూసుమంచి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణం కొరకు 40 లక్షల రూపాయలను వారి సొంత డబ్బులు ఆలయ కమిటీకి విరాళం అందిస్తానని హామీ ఇచ్చారు*
*ఇంతటి దాన కర్ణుడిని ఇంతకుముందు ఏ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని చూడలేదు ఈ నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంతటి సాహసం చెయ్యలేదు*
*దేవుడికి ఒకటి రెండు కోరికలు కోరుకుంటాం తీరుతాయో లేదో తెలియదు కానీ*
ఇది కూడా చదవండి:- పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ
*పక్క వాళ్ళ దగ్గర ₹100 సాయం అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో లేని ఈ రోజుల్లోనే
*ఎమ్మెల్యే సొంత డబ్బులు లక్షల లక్షల రూపాయలు పేద ప్రజలకు పంచుతున్న అపర దాన కర్ణుడు, పేదల పెన్నిధి కందాళ ఉపేందర్ అన్నా*
*కందాళ ఉపేందర్ రెడ్డి గారికి ఏమి అడిగినా ఆలోచించకుండా సహాయం అందించే గుణం కందాళ గారిది*
*నియోజకవర్గ ప్రజలు గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి రుణపడి ఉంటారు*