కందాళ పార్టీ ద్రోహి.. : భట్టి
(ఖమ్మంవిజయం న్యూస్):-
కాంగ్రెస్ పార్టీ నుంచి ఉపేందర్ రెడ్డి టిక్కెట్ తెచ్చుకుని పాలేరులో గెలిచి పార్టీకి, ప్రజలకు ద్రోహం చేసి కాంట్రాక్టుల కోసం పార్టీ మారాడు….
కందాళ ఉపేందర్ రెడ్డి లాంటి వారు పార్టీకి ద్రోహం చేసిన ఇంకా పాలేరు లో మూడు రంగుల జెండా రెపరేపలాడుతునేఉంది…
పాలేరు లో ఇంతవరకు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారెవరూ పార్టీకి ద్రోహం చేయలేదు…
also read :-సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా జరపాలి: ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్
రానున్న ఎన్నికల్లో అటు కేంద్రం లో,ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది…
దేశం కోసం ప్రాణాలలర్పించిన ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గురించి నీచంగా మాట్లాడిన సంస్కృతి బీజేపీ పార్టీది…
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి సభలో సీఎల్ఫీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్…