Telugu News

కందాళ ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్స్..

ఎంతైనా లోకల్ లోకలే..నాన్ లోకల్ నాన్ లోకలే

0

కందాళ ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్స్..

== ఎంతైనా లోకల్ లోకలే..నాన్ లోకల్ నాన్ లోకలే

== పాలేరు ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావించా

== రాజకీయంగా ఎన్నడు చూడలేదు

== నామా గెలుపు కోసం ఊరూరా తిరుగుతా

== సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

(పాలేరు-విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నేను ఎప్పుడూ పాలేరు నియోజకవర్గం ప్రజలను నా కుటుంబ సభ్యులుగానే చూశానే తప్ప రాజకీయంగా చూడలేదని, అడిగినా వారికి, అడిగినవారికి సహాయం చేశానని అన్నారు. నేను ఎప్పుడూ పాలేరు ప్రజలను అంటిబెట్టుకుని పని చేశానని అన్నారు.

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం లో BRS పార్టీ విసృత స్థాయి సమావేశం లో మాజీ ఎమ్మెల్యే కందాళ కామెంట్స్…

గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ప్రజలకు దూరంగా లేను…

పాలేరు ను రాజకీయంగా ఎన్నడూ చూడలేదు…

కేవలం కుటుంబం లాగా మాత్రమే చూశాను…

మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇలా చేశారో నాకు అర్ధం కాలేదు…

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ను వెంటాడి.. వేటాడుతాం: నామా

ఎవరు ఇది అడిగినా కాదనలేను…

ఇప్పటికీ ప్రజలు తమ ఇబ్బంబులను నాకు ఫోన్ చేసి చెప్తున్నారు…

ఏదైనా లోకల్ లోకలే, నాన్ లోకల్ నాన్ లోకలే…

ఏనాడైనా జనం కోసమే, జనంలోనే ఉంటా…

పాలేరులో నామా గారి కోసం నా తరపున ఓటు అడగండి..ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం లో BRS పార్టీ విసృత స్థాయి సమావేశం లో మాజీ ఎమ్మెల్యే కందాళ కామెంట్స్…

గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క రోజు ప్రజలకు దూరంగా లేను…

పాలేరు ను రాజకీయంగా ఎన్నడూ చూడలేదు…

కేవలం కుటుంబం లాగా మాత్రమే చూశాను…

మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇలా చేశారో నాకు అర్ధం కాలేదు…

ఎవరు ఇది అడిగినా కాదనలేను…

ఇప్పటికీ ప్రజలు తమ ఇబ్బంబులను నాకు ఫోన్ చేసి చెప్తున్నారు…

ఏదైనా లోకల్ లోకలే, నాన్ లోకల్ నాన్ లోకలే…

ఏనాడైనా జనం కోసమే, జనంలోనే ఉంటా…

పాలేరులో నామా గారి కోసం నా తరపున ఓటు అడగండి..