Telugu News

కారేపల్లిమండలంలో 62 కేజీల గంజాయి పట్టివేత

పలువురు అరెస్ట్

0

*కారేపల్లిమండలంలో 62 కేజీల గంజాయి పట్టివేత*

(కారేపల్లి – విజయం న్యూస్)
మండలంలో గత రెండు రోజుల క్రితమే గంజాయి తరలిస్తున్న వాహనములను పట్టుకోవడం జరిగింది. ఆదివారం రోజున గంజాయి రవాణా చేస్తున్న వాహనాలను కొరకై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ చేస్తున్న తరుణంలో రెండు వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కారేపల్లి సీఐ సురేష్ ,ఎస్సై సురేష్, ట్రైనింగ్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో లో గంజాయి రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా బొజ్జ తండా సమీపంలో మోటారు వాహనం పై రెండు కేజీల బ్యాగులు 32 బ్యాగులను తరలిస్తున్న ఇస్లావత్ నాగేశ్వరరావు R/o బొజ్జ తండా మరియు లావుడియా ఈర్య R/o చంద్రుగొండ కా గా గుర్తించి వారిని పట్టుకుని స్టేషన్కు తరలించడం జరిగింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

All so read :- సర్కారి గడిలో రాజకీయ గలాట