Telugu News

కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ…

పటాన్ చెరువు విజయం న్యూస్.

0

కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ…

(పటాన్ చెరువు విజయం న్యూస్):-

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో కాట శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం ఇంచార్జ్) పూట్టినరోజు వేడుకలు వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి..
ఉదయం నుంచే అభిమానులు కాట ఇంటికి చేరుకొని వారి అభిమానాన్ని చాటుకున్నారు… కాట శ్రీనివాస్ గౌడ్ కి మిఠాయిలు తినిపిస్తూ కార్యకర్తలు, నాయకులు పలువురు, నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆలింగనం చేసుకొని సంబరాలు జరుపుకున్నారు…

అనంతరం స్వయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ స్వగృహానికి చేరుకుని కాట శ్రీనివాస్ గౌడ్ ఆశీర్వాదం తీసుకునీ వారికి కేక్ తినిపించి అభినందనలు తెలియజేశారు .. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

also read :- పోలింగ్ కు సర్వం సిద్దం : జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్.

 

please subscribe this chanel smiling chaithu