*రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……
*కేక్ కట్ చేసిన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి...
****రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……
****కేక్ కట్ చేసిన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి…..
****(చండ్రుగొండ- విజయం న్యూస్) :-
మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ను ఘనంగా నిర్వహించారు….. మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పడుతున్న రైతాంగ సమస్యలు, నీళ్లు నియామకాలు, తెలంగాణ ప్రజలపై చూపుతున్న వివక్ష పై తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే వీటన్నింటికి పరిష్కారం అని ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను సాధించారు…
also read ;-కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా – రేవంత్
అందుకే తెలంగాణ గాంధీ గా ప్రతి ఒక్కరు కూడా అంటారని అన్నారు… ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి , వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవులు చందర్రావు, మండల రైతు కోఆర్డినేటర్ గాదె లింగయ్య, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకట్ నారాయణ, టిఆర్ఎస్ పార్టీ, సర్పంచ్ పుసం వెంకటేశ్వర్లు నాయకులు మాలోత్ బొజ్జ నాయక్, నరకుల్లా అప్పాజీ, బానోత్ భీముడు, సారిపల్లి శేఖర్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు