Telugu News

కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా – రేవంత్

విజయం న్యూస్

0

కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా – రేవంత్

(విజయం న్యూస్):-

⦁ జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి… కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా – రేవంత్

⦁ నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా – రేవంత్

⦁ కేసీఆర్ జన్మదినం… నిరుద్యోగుల ఖర్మ దినంగా మారింది – రేవంత్

also read :-==ఖమ్మంలో కాంగ్రెస్ నేతల ఆందోళన.. సీపీ ఆపీస్ ముట్టడికి యత్నం

⦁ కేసీఆర్ జన్మదిన ఉత్సవాలను వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించాలి – రేవంత్

⦁ నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయండి – రేవంత్