Telugu News

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు…..

చండ్రుగొండ -విజయం న్యూస్

0

ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు…..
(చండ్రుగొండ -విజయం న్యూస్ ): –

మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించాయి… ఈ సందర్భంగా సెంటర్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దార వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు సంయుక్త ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు…

also read :-*రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……

ఈ సందర్భంగా దార వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… తెలంగాణ సురాజ్య స్థాపనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ గాంధీ గా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో లంక విజయలలక్ష్మి , సర్పంచులు, మల్లిపెద్ది లక్ష్మీ భవాని, పూసo వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు ఉన్నo నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాస రావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గాదె శివప్రసాద్, సూర వెంకటేశ్వర్లు, అనుమోలు హనుమంతు రావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారరు.