Telugu News

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

17రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనున్న బస్సు యాత్ర

0

కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల

== 17రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగనున్న బస్సు యాత్ర

== ప్రతి రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటన..అక్కడే బస

== ఏప్రిల్ 24నుంచి మే 10 వరకు విరామం లేకుండా బస్సు యాత్ర

(హైదరాబాద్ -విజయం న్యూస్)

మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర కు షెడ్యూల్ ను విడుదల చేసారు. రాష్ట్రంలో 17పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 17 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 24న మిర్యాలగూడెం నుంచి ప్రారంభం మైన ఈ బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో జరిగే రోడ్ షో తో బస్సు యాత్ర ముగియనుంది. అంటే ఎన్నికల పోలింగ్ సమయం వరకు రాష్ట్రంలోని ప్రజల్లోనే ఆయన పర్యటించనున్నారు. ముఖ్యంగా విరామం లేకుండా బస్సు యాత్ర పెట్టుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి:- రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్..

== విడుదలైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోల షెడ్యూల్ 👇

🔹ఏప్రిల్ 24
మిర్యాలగూడ రోడ్ షో – 05.30 PM
సూర్యాపేట రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

🔹 ఏప్రిల్ 25
భువనగిరి రోడ్ షో – 06.00 PM
ఎర్రవల్లి (రాత్రి బస)

🔹ఏప్రిల్ 26
మహబూబ్‌నగర్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹ఏప్రిల్ 27
నాగర్ కర్నూల్ రోడ్ షో – 06.00 PM

🔹 ఏప్రిల్ 28
వరంగల్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹ఏప్రిల్ 29
ఖమ్మం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹ఏప్రిల్ 30
తల్లాడ రోడ్ షో – 05.30 PM
కొత్తగూడెం రోడ్ షో – 06.30 PM (రాత్రి బస)

🔹మే 1
మహబూబాబాద్ రోడ్ షో – 06.00 PM
వరంగల్ (రాత్రి బస)

🔹మే 2
జమ్మికుంట రోడ్ షో – 06.00 PM
వీణవంక (రాత్రి బస)

🔹మే 3
రామగుండం రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹మే 4
మంచిర్యాల రోడ్ షో – 06.00 PM
కరీంనగర్ (రాత్రి బస)

🔹మే 5
జగిత్యాల రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹మే 6
నిజామాబాద్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹మే 7
కామారెడ్డి రోడ్ షో – 05.30 PM
మెదక్ రోడ్ షో – 07.00 PM (రాత్రి బస)

🔹మే 8
నర్సాపూర్ రోడ్ షో – 05.30 PM
పటాన్‌చెరువు రోడ్ షో – 07.00 PM
ఎర్రవెల్లి (రాత్రి బస)

🔹మే 9
కరీంనగర్ రోడ్ షో – 06.00 PM (రాత్రి బస)

🔹మే 10
సిరిసిల్ల రోడ్ షో – 05.00 PM
సిద్దిపేట రోడ్ షో – 06.30 PM
హైదరాబాద్ (రాత్రి బస)