Telugu News

ఢిల్లీ కి వెళ్తున్న కే సి ఆర్ వైద్యం కోసం

హైదరాబాద్:విజయం న్యూస్

0

ఢిల్లీ కి వెళ్తున్న కే సి ఆర్ వైద్యం కోసం

(హైదరాబాద్:విజయం న్యూస్);-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. వైద్యపరీక్షల కోసం కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు.

also read :-తెలంగాణ‌లోనే రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ‌

పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యపరీక్షల కోసం ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఢిల్లీలోనే కేసీఆర్ వైద్యం చేయించుకుంటున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధాని మోదీని కేసీఆర్ కలిసే అవకాశముంది.