గొల్ల కురమ సోదరుల గుండెల మీద తన్నిన కెసీఆర్ : భట్టి విక్రమార్క
(విజయం న్యూస్):-
?️ గొల్ల కురమ సోదరులకు 2 విడతల గోర్రెల పంపిణి అని మాట ఇచ్చి తప్పిన కెసీఆర్ మెడలు వంచి ఆ సోదరుల కు గొర్రెలు పంపిణి చెయించేందుకే ఈ నా పీపుల్స్ మార్చ్
?️ అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించెందుకే ఈ నా పీపుల్స్ మార్చ్
?️తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రతి విద్యార్ధి కి ఉద్యోగ నోటిపికేషన్ ల కోసం,నిరుద్యోగ భ్రృతి కోసమే ఈ నా పీపుల్స్ మార్చ్
also read :-రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం భేటీ
?️ లక్ష రుపాయాల బ్యాంక్ లోన్ బుణ మాఫీ కోసమే ఈ నా పీపుల్స్ మార్చ్
?️తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రైతులందరు సహకార బ్యాంక్ లో తీసుకున్న పాడి ,పంట లోన్లు కెసీఆర్ ప్రభుత్వం బుణ మాఫీ చేయని కారణం చేత అధికారులు ఇంటి కి తాలాలు వేస్తుంటే ధైర్యం కోల్పోతున్న రైతున్నలకు మనో ధైర్యం కల్పించేందుకు చేస్తన్నదే ఈ పీపుల్స్ మార్చ్
?️ పీపుల్స్ రోజు రోజు కు ఉధ్రృతం అయి పెను ఉప్పెన లా మారి ప్రగతి భవన్ గోడలు బద్దలుఅవుతాయి
????????