Telugu News

కెసిఆర్ పై మధిర పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

కెసిఆర్ పై మధిర పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

0

కెసిఆర్ పై మధిర పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

ఈరోజు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు మధిర మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో కెసిఆర్ పై కేసు నమోదు చేశారు ది 1-02- 2022 ప్రగతి భవన్ లో మీడియా సాక్షిగా 75 సంవత్సరాలు ప్రపంచ దేశాలు కూడా గౌరవించే మన దేశం యొక్క రాజ్యాంగాన్ని రద్దు పర్చాలని అలాగే నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని దేశ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు సగటు భారతీయ పౌరులుగా మేము కలతచెంది దేశాన్ని మరియు దేశ పౌరులను కించపరిచే విధంగా మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు

also read :-సర్కారు స్కూళ్ళలో స్టైల్ బెంచీలు

ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్ సర్పంచ్ పులి బండ్ల చిట్టి బాబు బానోతు రమణ, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి మొదలగువారు కలరు