Telugu News

రాహుల్ కు బాసటగా సీఎం కేసీఆర్.. మోడీ ప్రభుత్వంపై ద్వజం

హిందీ, ఇంగ్లీష్, తెలుగులో దంచికొడుతున్న సీఎం

0

రాహుల్ కు బాసటగా కేసీఆర్

విలేకర్ల సమావేశంలో కేంద్రప్రభుత్వం సీఎం కేసీఆర్ ద్వజం

హిందీ, ఇంగ్లీష్, తెలుగులో దంచికొడుతున్న సీఎం

రఫేల్ విమానాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయి

అస్సాం సీఎం రాహుల్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు

దమ్ముంటే నన్ను జైల్లో వేయండి

దొంగలకు జైలంటే భయం.. నాకేం భయం

నరేంద్రమోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కేసు వేస్తా

ఈడీని పెడతాం, సీబీఐని పెడతాం అంటే భయపడే మనిషిని కాదు

క్షమాపణ రాజకీయాలు మోడీకి అలవాటే

కర్నాటకలో ఏం జరుగుతుందో చూడండి

తప్పులు ఎత్తిచూపుతే నక్సలైట్ అంటున్నరు

బీజేపీ రాహుల్ గాంధీకి క్షమాపణ చేప్పాల్సిందే.. లేదంటే అస్సాం సీఎంను భర్తరఫ్ చేయండి

నేను కాంగ్రెస్ కు మద్దతీవ్వడం లేదు.. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా

మహారాష్ట్ర విషయంలో బీజేపీ పరువు పోయింది

ఇదే మీ దేశభక్తి

చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నరు

బీజేపీకి చేతనైతే చైనాలాగా, అమెరికాలా చేయండి

ఎన్నికల్లో గెలవకపోయిన పరిపాలన చేస్తున్న బీజేపీది అవకాశవాద రాజకీయం

బీజేపీ పరిపాలనలో దేశం మొత్తం అగమైంది.

మోడీ పాలనలో అవినీతి రాజ్యమైంది.

దనికులు ధనవంతులు  అవుతున్నారు.. బీదలు మరింతగా బీదలవుతున్నారు

దళితసంఘాలకు, రాజ్యంగానికి సంబంధం లేదు

ఆమెరికా కంటే గొప్ప అర్థిక శక్తి..వనరులు భారతదేశంలో ఉన్నాయి..

 

కందాళ పార్టీ ద్రోహి.. : భట్టి