కేసిఆర్ ని ఓడించి పామ్ హౌస్ కే పరిమితం చేయాలి: కే.వీ.కృష్ణారావు
తెలంగాణ ఉధ్యమకారులు పోరం స్టిరింగ్ కమిటి చైర్మన్ డా.కేవి క్రిష్ణారావు
కేసిఆర్ ని ఓడించి పామ్ హౌస్ కే పరిమితం చేయాలి: కే.వీ.కృష్ణారావు
-తెలంగాణ ఉధ్యమకారులు పోరం స్టిరింగ్ కమిటి చైర్మన్ డా.కేవి క్రిష్ణారావు
(ఖమ్మం -విజయం న్యూస్)
తెలంగాణ సాదించి పదేండ్లలో తెలంగాణ ఉధ్యమంలో పాల్గోన్న ఉధ్యమకారులను విస్మరించిన కేసిఆర్ ని ఈసారి ఓడించి పామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ఉధ్యమకారుల స్టిరింగ్ కమిటి పిలుపునిచ్చింది.ఈసారి తెలంగాణ కలను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియమ్మకు గిప్ట్ ఇవ్వాలని తెలంగాణ ఉధ్యమకారులు పోరం స్టిరింగ్ కమిటి చైర్మన్ డా.కేవి క్రిష్ణారావు
అన్నారు.
ఇది కూడా చదవండి:- కరకగూడెం లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్..
ఖమ్మంలో మీడియాతో మాట్లాడూతు తెలంగాణ ఉధ్యమకారులను పట్టించుకోకుండా ఉధ్యమ ద్రోహులను అందలం ఏక్కీంచిన కేసిఆర్ ని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసేదాకా ఉద్యమకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అర్వపల్లి విధ్యాసాగర్ గోపగాని శంకర్ రావు గుంతేటీ వీరభద్రం పధ్మాచారి ప్రభాకర్ మస్తాన్ ఆంజనేయులు తదితురులు పాల్గోన్నారు.
ఇది కూడా చదవండి:- ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!