Telugu News

ఖబార్థార్ మోడీ.. భయపెడితే భయపడను : సీఎం కేసీఆర్

అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి

0

***ఖబార్థార్ మోడీ.. భయపెడితే భయపడను : సీఎం కేసీఆర్
***అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి
***కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి

(విజయం న్యూస్):-
నిన్న జనగామలో మాట్లాడితే భాజపా నేతలు.. నువ్వేంత అని నన్ను విమర్శిస్తున్నారు: సీఎం కేసీఆర్‌తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలి
నేను చనిపోయినా సరే.. విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోను

also read :-హిజాబ్ అనే వస్త్రధారణ ముస్లిం మహిళల సంప్రదాయం

ఎట్టిపరిస్థితుల్లోనూ బావులకు మీటర్లు పెట్టేదే లేదుకేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నా వద్దకు వచ్చిందిదేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి భాగోతాలు చెబుతామమతా బెనర్జీ నిన్ననే నాతో మాట్లాడారుతమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటీవల మాట్లాడారు
రాహుల్‌ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారురాహుల్‌ గాంధీ గురించి అసోం సీఎం అసభ్యంగా మాట్లాడతారా?
రాహుల్‌ను ఉద్దేశించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు నన్ను కలచి వేశాయిమోదీ  అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మీ సంస్కారమా?
అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలిధర్మాన్ని, నిజాన్ని కాపాడేందుకు తెలంగాణ సమాజం పులిలా కొట్లాడుతుంది
కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైంది