Telugu News

ఆయనేవ్వరో తెలుసుకోవాలని ఉందా..? అయితే చదవండి

ఆయన గెలవలేదు.. ఆయన మనుషులు గెలవలేదు..

0

ఆయనేవ్వరో తెలుసుకోవాలని ఉందా..? ఆయనేవ్వరు..? 

 

అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి, మొదటి సారి ఓటమి చవిచూసి రెండవ సారి విజయం సాధించిన ఆ నేత మహామహా నేతల నడుమ రాజకీయ చాణిక్యుడిగా ఎదిగారు. రాజకీయ ఉద్దండుడిగా.. అమాత్యుడిగా పనిచేస్తూ అభివృద్ది ప్రధాతగా మారారు.. ఉమ్మడి జిల్లాలోనే కీలక నేతగా మారాడు.. ఒకానోక దశలో ఉమ్మడి జిల్లాను ఏకపక్షంగా మార్చేసి అంతా ఆ పార్టీమయం చేశాడు.. ఖమ్మం అంటేనే ఆయన..ఆయనంటేనే అభివృద్ది అనేవిధంగా మార్చేశాడు.. ఇక ఆ జిల్లాలో వేరే పార్టీ ఉండదు అనే విధంగా నిర్మాణం చేసినట్లే అనిపించింది..? కానీ అంతలోనే ఏమైందో..? తెలియదు.. అనుకున్నదొక్కటి..? ఆయనదోక్కటి..?బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అన్నట్లుగా మారింది.. ఇంతకు ఆయనేవ్వరో అర్థమైందా..? కాలేదా..? ఇంకా తెలుసుకోవాలని ఉందా..? అయితే చదవండి..?

 

 

అవకాశం ఉంటే ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో చేరిన ‘పాలేరు’ ఉద్యమనేత

ఆయన గెలవలేదు.. ఆయన మనుషులు గెలవలేదు.. ఉమ్మడి జిల్లాలోనే ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచింది.. ఇక అంతే.. అందరు షాక్.. రాష్ట్ర వ్యాప్తంగా ఖంగుతిన్నారు..? సాక్ష్యాత్తూ సీఎం కేసీఆర్ అశ్ఛర్యాన్ని వ్యక్తం చేశారు.. ఇప్పుడైనా అర్థమైందా..ఆయనేవ్వరో..? అర్థమయ్యే ఉంటది లేండి..? ఆయనే.. మీరు అనుకునే నాయకుడే ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. ఎవరినైతే నమ్ముకుని ఆ నాయకుడు పార్టీ మారాడో.. ఇప్పుడు ఆ నమ్మిన నాయకుడు ఆయన్ను వదిలేశాడు.. ముందోచ్చిన ముసలమ్మ కంటే వెనకొచ్చిన వెంకాలమ్మ నయమనుకున్నారేమో కానీ, నమ్ముకున్న నాయకుడు వెనకోచ్చిన నేతపై ఆధారపడి పనిచేస్తున్నారు.. అప్పటి వరకు దీరుడు, వీరుడు అనుకున్న ఆ నాయకుడ్ని వదిలేశాడు.. దీంతో ఆయన, ఆయన్నే నమ్ముకున్న అనుచరగణం ఇబ్బందలు పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఒకానోక దశలో రాజకీయాలకు దూరమవుతారని అనుకున్న సమయంలోపే..?

== అదినేతకు షాకిచ్చిన ఆ నేత

ఓటమి తరువాత నియోజకవర్గానికి దూరమైన ఆ నేతను చూసి ఇక పనైయ్యిపోయింది. రాజకీయాలకు దూరమవుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు అనుకున్నారు. కానీ మూడేళ్ల తరువాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆ సీనియర్ నాయకుడు ఒక్కసారిగా సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు. కార్యకర్తలు, అభిమానులు అదైర్యపడోద్దని, ఓటమి కొత్తేమి కాదని, రాజకీయాల్లో గెలుపోటములు కామన్ అని అన్నారు. నేను పోటీ చేస్తున్నానని, అందరు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. సీనియర్ నాయకుడు ఆ వ్యాఖ్యలు చేసే సరికి ఆ పార్టీ అధినేత కూడా కచ్చితంగా అశ్ఛర్యపోయే ఉంటాడు. అలా రియాక్ట్ అయ్యాడు ఆ నేత. అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు పార్టీకి ద్రోహం చేసిన వారిపై విరుచకపడుతున్నారు. నమ్మినాతో వచ్చేవారిని ఎప్పటికి మర్వలేనని, వారికి అండగా ఉంటానని చెబుతూనే పార్టీకి, నాకు ద్రోహం చేసినవాళ్లు నాకు తెలుసు, వాళ్లను అంటూ.. చెప్పకనే హెచ్చరికలు పంపిస్తున్నారు.. అయితే ఓ మండలంలో ఇటీవలే పర్యటించిన ఆయన సంచలన కామెంట్ చేసి అందర్ని మరోసారి అశ్ఛర్యపడే విధంగా చేశారు. అందరి ద్రుష్టిని తనవైపు తిప్పుకున్నాడు.. ఆయన ఏం మాట్లాడారంటే..?

== రాజకీయ దుమారం లేపిన ఆనేత వ్యాఖ్యలు

రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యమవుతాయా..? ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమేనా..? ఆయన చెప్పింది జరిగే అవకాశం కనిపిస్తుందా..? ఓరీ నీ..ఇంకేంత చేపురా బాబు..? ఆయనేవ్వరో చెప్పకుండా ఒక్కటే సోదీ అని అనుకుంటున్నారా..? రైటర్ గా జర్నలిస్టుగా ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లలేను కానీ..

ఆయనేమన్నాడో చెప్పాలంటే ఇక ఆయనేవ్వరో చెప్పకుండా ఇలాగే వెళ్తే రాసిన విలేకర్ని తిట్టుకోవడం ఖాయమనిపిస్తుంది..అందుకే చెప్పేస్తా..?

== ఆయనేవ్వరంటే..?

ఖమ్మం జిల్లా అభివృద్దికి చిరునామా..? ఎక్కడ చూసిన ఆయన శిలాపలకాలే.. ఏ సందులో చూసిన ఆయన అభివృద్ది పనులే. పాలేరు టూ పర్ణశాల వరకు ఆయన చేసిన పనులే ఉంటాయి.. ఆయనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమ్మయ్య ఇప్పటికైనా చెప్పిండ్రా బాబు అని అనుకుంటున్నారా..? అప్పుడే అయిపోలేదండి.. ఇంకా ఉందండి..? తప్పకుండా చదవండి…? అయితే ప్లీజ్ ప్లీజ్ ఈ కింది లింక్ ను క్లిక్ చేయగలరు..? మరింత వివరాలు.. అసలు కథ ఉంటుంది..?

ఇది చదవండి.. :- తుమ్మల పార్టీ మార్పు తథ్యమా..?