Telugu News

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పువ్వాడ

హాజరైన ఎంపీలు నామా,బండి, గాయత్రి రవి, ఎమ్మెల్యే కందాళ

0

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పువ్వాడ

== హాజరైన ఎంపీలు నామా,బండి, గాయత్రి రవి, ఎమ్మెల్యే కందాళ

(నేలకొండపల్లి -విజయం న్యూస్)

నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో (పీఏసీఎస్) వారి ఆధ్వర్యంలో,ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు  పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారు,రాజ్యసభ సభ్యులు  బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు,శ్రీ వద్ధిరాజు రవిచంద్ర,జిల్లా కలెక్టర్ గౌతమ్ ,జాయింట్ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Allso read:- ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మరో రచ్చ