Telugu News

ఖమ్మం నగరంలో ఏసీబీ రైడ్.

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ చిక్కిన ఖానాపురం

0

ఖమ్మం నగరంలో ఏసీబీ రైడ్.

** లంచం తీసుకుంటూ ఏసీబీ కీ చిక్కిన ఖానాపురం విద్యుత్ శాఖ డీఈ
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలో ఏసీబీ దాడులు కలకలం రేపింది. లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారులు ఏసీబీ కీ పట్టుబడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

ఖానాపురం విద్యుత్ శాఖ డిఇ కార్యాలయంలో రైడ్ చేసిన ఎసిబి అధికారులు.

Allso read:-జిల్లాలో బాణాసంచా అక్రమ నిల్వలు

20వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన
అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈర్యా, అసిస్టెంట్ ఇంజనీర్ రనిల్

గుత్తేదారు సురేష్ దగ్గర నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్ శాఖ సిబ్బంది.