Telugu News

ఖమ్మం స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థి రాయల నామినేషన్ దాఖలు..

హాజరైనా జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల.

0

ఖమ్మం స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థి రాయల నామినేషన్ దాఖలు..

** హాజరైనా జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్) :- 

ఖమ్మం స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మంసిటి అధ్యక్షుడు ఎండీ. జావీద్, కార్పోరేటర్లు, ఎంపీటీసీలు హాజరైయ్యారు. ఈ సంధర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ ప్రజాసేవకుడిగా పని చేస్తానని, ఎంపీటీసీ, జడ్పీటిసీల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని, అందరు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు..

also read :- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.