అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు..*
*▪️రూ.90 లక్షలతో నిర్మించనున్న CC డ్రైన్ లు.*
(ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం నగరంలో చేపట్టనున్న పలు అభివృధ్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఖమ్మం నగరంలోని 26వ డివిజన్ రామ కృష్ణ నగర్ లలో రూ.45 లక్షలు, 33వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.45 లక్షలు మొత్తం రూ.90 లక్షలతో నిర్మించనున్న CC SIDE DRAINS నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్ధాపనలు చేశారు.
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి… రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా