Telugu News

చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడి దాడి

ఖమ్మం విజయం న్యూస్

0

చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడి దాడి

(ఖమ్మం విజయం న్యూస్ ):-

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చౌటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో అకారణంగా విద్యార్థులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడుపాఠశాల ముందు బైఠాయించి గ్రామస్తుల ఆందోళనపాఠశాల గేటుకి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు