Telugu News

తాగిన మైకంలో పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించిన ఓ విలేకరి..?

చిట్టీల పేరుతో ఓ వ్యక్తి పై చేయి చేసుకున్న ఓ విలేకరి..?

0

తాగిన మైకంలో పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించిన ఓ విలేకరి..?

చిట్టీల పేరుతో ఓ వ్యక్తి పై చేయి చేసుకున్న ఓ విలేకరి..?

(నర్సింహులపేట/విజయం న్యూస్);-

నర్సింహులపేట మండలంలో గత కొన్ని రోజుల నుండి చిట్టీల పేరుతో అక్రమ వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ వ్యక్తిని ఓ విలేకరి తాగి వచ్చి వీరంగం సృష్టించాడు. మండలంలో ప్రజాప్రతినిధుల నుండి కింది స్థాయి వరకు అక్రమ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.