Telugu News

ఖమ్మం లో ఇటీవల బలవన్మరణం కు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్

ఖమ్మం  -విజయం న్యూస్

0

ఖమ్మం లో ఇటీవల బలవన్మరణం కు పాల్పడిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్

(ఖమ్మం  -విజయం న్యూస్):-

కుటుంబ సభ్యులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శ.

బలవన్మరణంకు గల కారణాలు అడిగి తెలుసుకున్న అమిత్ షా

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి , పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన అమిత్ షా