Telugu News

వాగులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదశావత్తు కాలు జారీ వాగు లో పడి ఇద్దరు మృతి

గుండాల మండలం విజయం న్యూస్

0

వాగులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదశావత్తు కాలు జారీ వాగు లో పడి ఇద్దరు మృతి

(గుండాల మండలం విజయం న్యూస్):-
రోళ్లగడ్డ గ్రామానికి చెందిన దుగ్గీ స్వరూప 45సంవత్సరాలు మరియు వారి మేనా కోడలు
సమీపంలో నీ వాగులో బట్టలు ఉతకడానికి వెళ్లి కాలు జారీ వాగులో పడి మృతి చెందారు

also read :-జీళ్ళచెరువు వెంచర్ పై అధికారుల నజర్

బట్టలు ఉతకడానికి వెళ్ళిన సందర్భంలో దుగ్గి స్వరూప మేన కోడలు వాగులో జారీ పడింది. తన మేనా కోడలు( 18సంవత్సరాలు) ను కాపాడే ప్రయత్నం లో దుగ్గి స్వరూప వాగు లో దిగి ఉపరి ఆడక ఇద్దరు ప్రమాద శావత్తు మృతి చెందారు.
నేడు మార్చ్23నుండి ధూలుగొండ జాతర ఆ గ్రామంలో జరగాల్సి ఉంది. ఇద్దరు మృత్యువాత పడటం తో రోళ్లగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి