కాంగ్రెస్ నేతకు అండగా రాకేశ్ దత్త..
పరామర్శతో పాటు మనోస్తైర్యాన్ని కలిపించిన బీసీ సంఘం విద్యార్థి విభాగ రాష్ట్ర నేత రాకేశ్ దత్త
కాంగ్రెస్ నేతకు అండగా రాకేశ్ దత్త..
== పరామర్శతో పాటు మనోస్తైర్యాన్ని కలిపించిన బీసీ సంఘం విద్యార్థి విభాగ రాష్ట్ర నేత రాకేశ్ దత్త
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని 3 టౌన్ పరిధిలో గల శ్రీనివాస్ నగర్ కి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం గంగాధర్ గత కొద్దీ రోజులుగా అనారోగ్యం బారిన పడటంతో ఈ విషయం తెలుసున్న బీసీ సంఘం రాష్ట్ర విద్యార్థి శంఘ నాయకుడు రాకేష్ దత్త గంగాధర్ ను పరామర్శించారు..సొమ్మి ఫౌండేషన్ అద్వర్యం లో ఒక క్వింటా బియ్యంను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు..ఈమేరకు రాకేష్ దత్త మాట్లాడారు.. గంగాధర్ తనకు సోదర సమానమని ఇలాంటి విపత్కర సమయంలో పార్టీలకి అతీతంగా వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుని సహయం చేయాలనే తలంపుతో తనవంతుగా వారీ కుటుంబానికి చేయూతను అందించడంజరిగిందన్నారు.. ఈకార్యక్రమంలో బీసీ సంఘం టౌన్ ప్రెసిడెంట్ గోనె శ్రీ శ్రీ, ఉప్పిభాయ్, యువనాయకుడు నవీన్,మహేష్, అనిల్, నరేష్, సునీల్,యువత పాల్గొన్నారు
allso read- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?