Telugu News

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్

0

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగుడెం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది, పోలీసుల కథనం ప్రకారం పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరా(24) తాపీ మేస్త్రి గా జీవనం సాగిస్తున్న తను రోజువారీగా పని నుంచి వచ్చి భోజనం చేసి తిరిగి పనికి వెల్లే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు తగలడం తో అక్కడిక్కడే మృతి చెందారు,

also read;-అచ్చే దిన్ కాదు సచ్చె దిన్

విషయం తెలిసిన కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇటీవలే తమ కుమార్తె చనిపోయిందని ఆ బాధ మరువక ముందే కుమారుడు రోడ్డు ప్రమాదం లో చనిపోవడం జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.