Telugu News

శివ మాలధారుల పాదయాత్ర

కూసుమంచి-విజయంన్యూస్

0

శివ మాలధారుల పాదయాత్ర

(కూసుమంచి-విజయంన్యూస్);-
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కూసుమంచి శివాలయం నుంచి జీళ్లచెరువు వరకు శివ మాలధారులు పాదయాత్ర చేపట్టారు.

సుమారు 10కిలోమీటర్లు పాదయాత్ర చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూసుమంచి సర్పంచ్ చెన్న మోహనరావు ఆధ్వర్యంలో సుమారు 300మంది శివ స్వాములు ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుమారు 300మంది భక్తులు శివమాల దారణ చేస్తున్నారు.