Telugu News

ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు..ఎవరంటే..?

నేడు నామినేషన్ వేయనున్న అభ్యర్థి

0

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాయల

ఖరారు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సై..

ఏకతాటిపైకి కాంగ్రెస్ శ్రేణులు..

బలనిరూపణ కోసం బరిలో నిలుస్తున్న కాంగ్రెస్

నేడు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్అభ్యర్థి..

రాయల నాగేశ్వరరావు కు సమాజంలో సేవకుడిగా మంచి పేరు

చీమకు కూడా హాని చేయని మనస్థత్వం

అదే గెలిపిస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్..

*గతంలో పీఆర్పీ నుంచి పాలేరు నియోజకవర్గంలో పోటీలో నిలిచి ఓటమి చెందిన రాయల నాగేశ్వరరావు..*

Allso read :- ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధు నామినేషన్ దాఖలు.