Telugu News

ఈదురుగాలుల దాటికి కూలిన షర్మిల బస ప్రాంగణం టెంట్లు.

0

దమ్మపేటలో ఈదురుగాలుల

** గాలుల దాటికి కూలిన షర్మిల బస ప్రాంగణం టెంట్లు.

(అశ్వారావుపేట విజయం న్యూస్)

ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామంలో ఆదివారం రాత్రి పాదయాత్ర ముగించుకుని వైఎస్ షర్మిల, సిబ్బంది,పర్సనల్ స్టాఫ్ రాత్రి బస చేయడానికి ఏర్పాటు చేసిన బస ప్రాంగణం హఠాత్తుగా కురిసిన భారీ వర్షం మరియు ఈదురు గాలులకు, ధాటికి షర్మిల బస చేసే టెంట్ మినహా , పర్సనల్ స్టాప్ బస చేసే టెంట్లు మొత్తం నేలమట్టమయ్యాయి. చిల్లగుంపు శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బస ప్రాంగణం మొత్తం బురదమయయ్యింది, వైయస్ షర్మిల మాత్రం ఆ ప్రాంగణంలోనే ఈ రాత్రి బస చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కురిసిన ఈదురు గాలులకు పలు ప్రాంతాలలొ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

all so read-మిట్టరాత్రి గూటిలోకి..