పదో తరగతి ఫలితాలలో తెలంగాణ గ్రామర్ స్కూల్ ప్రభంజనం
జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ గ్రామర్ స్కూల్ : చైర్మన్ జాని మియా
పదో తరగతి ఫలితాలలో తెలంగాణ గ్రామర్ స్కూల్ ప్రభంజనం
◆◆ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ గ్రామర్ స్కూల్ : చైర్మన్ జానిమియా
◆◆ జిల్లాలోనే తిరుగులేని శక్తిగా నిలిచిన తెలంగాణ గ్రామర్ స్కూల్ : పసుమర్తి
◆◆ 8మందికి 10/10 జిపిఎ
◆◆ 49 మందికి 9/0జిపిఎ
◆◆ పరిక్ష కు హాజరైన 80 మంది విద్యార్థులకు 100% విద్యార్థులు ఉత్తీర్ణత
కల్లూరు, జులై 3(విజయం న్యూస్)
తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కల్లూరు తెలంగాణ గ్రామ స్కూల్ 80 మంది విద్యార్థుల లో ఎనిమిది మంది 10/10 జిపిఎ సాధించి ప్రభంజనం సృష్టించారు. హాజరైన విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లా స్థాయిలో అత్యధిక జి పి ఎ సాధించిన విద్యా సంస్థగా తెలంగాణ గ్రామ స్కూల్ నిలిచింది. కల్లూరు మండల ప్రజలు అందరూ తెలంగాణ గ్రామర్ స్కూల్ యాజమాన్యాని అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Allso read:- ఎక్సైజ్ ఉద్యోగుల దాష్టికం
విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు ఇంత విజయం అందించిన స్కూల్ యాజమాన్యానికి, పిల్లల పట్ల వారు చదువు పట్ల తీసుకున్న జాగ్రత్త, స్టడీ ఓవర్ లాంటివి అనునిత్యం పిల్లల అందుబాటులో ఉంటూ, చదువు కోసం పరితపిస్తూ వారి సమయాన్ని అంతట పిల్లలకే కేటాయించడం వల్లనే , ఇంత స్థాయిలో మార్కులు సాధించారని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ చైర్మన్ జానీమియా కి వైస్ చైర్మెన్ పసుమర్తి చందర్రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 49 మంది విద్యార్థులు 9. జి పి ఎ
సాధించిన విశేషం. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల అకాడమక్ డైరెక్టర్ కేశవరావు, కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి, ఉపాద్యాయని, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ గ్లామర్ స్కూల్ లో 10/10 GPA సాదించిన విద్యార్థినీ విద్యార్థులు
పి.నవ్య,యస్. కే .సుహనా,డి.శాస్మిత,య.న్.పూర్ణిమ, కే. సాహితి, జె.జ్యోతి ఆదిత్య, బి.రాహుల్ నాయక్, వి మనోజ్ రెడ్డి.