Telugu News

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా పోలింగ్

ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

0

ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా పోలింగ్

** ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు

** భారీగా క్యూ కట్టిన ఓటర్లు

(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఉదయం 9గంటల వరకు నిశబ్ధంగా ఉన్న పోలింగ్ ఉక్కసారిగా ఊపందుకుంది. మహిళ ఓటర్లు ముందుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో, కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే కొంత మేరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. చాలా ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది..

ALLSO READ :- అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం..?

ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్న పోటో ద్రుశ్యాలు దిగువున