Telugu News

గార్ల ఒడ్డు దేవాలయంలో కోనేరు పూజలు

0

గార్ల ఒడ్డు దేవాలయంలో కోనేరు పూజలు

ఏన్కూరు. జూలై 5( విజయం న్యూస్ ) ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షులు కోనేరు చిన్ని (సత్యనారాయణ) పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి నున్నా రమేష్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జూలూరుపాడు మండల పార్టీ అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ అగర్వాల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు