Telugu News

ఖమ్మం నగరంలో TRS లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన.

ఇటీవల శుభకార్యాలు జరిగిన పలువురు ఇళ్లకు వెళ్లి ఆశీర్వదించిన ఎంపీ నామ

0

ఖమ్మం నగరంలో TRS లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ పర్యటన

▪️ ఇటీవల శుభకార్యాలు జరిగిన పలువురు ఇళ్లకు వెళ్లి ఆశీర్వదించిన ఎంపీ నామ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరంలో మంగళవారం నాడు TRS లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు పర్యటించారు అందులో భాగంగా ఇటీవల శుభకార్యాలు జరిగిన పలువురు ఇళ్లకు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు..ముందుగా మార్త నరసింహారావు గారి ఇంటికి వెళ్లి వారి కుమార్తె వివాహం జరగగా వారి దంపతులను, రవి పటేల్ గారి ఇంటికి వెళ్లి వారి కుమారుడు కేశవ్ పటేల్, శృతి పటేల్ దంపతులను, తర్వాత సంగిశెట్టి రామమూర్తి గారి కుమార్తె అశ్విని, సంతోష్ కుమార్ దంపతులను, అలానే మాజీ మున్సిపల్ చైర్మన్ అప్రోజ్ సమీనా గారి కుమార్తె దంపతులను మరియు వరదయ్య నగర్ లోని TRS పార్టీ నాయకులు మందపాటి వెంకటేశ్వరరావు గారి కుమార్తె దుర్గా మాన్విత, నవీన్ దంపతులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు,మద్దినేని స్వర్ణకుమారి గారు, సౌత్ సెంట్రల్ రైల్వే ZRUCC మెంబెర్ మెళ్ళచేరువు వెంకటేశ్వరరావు గారు, 32,36 వ డివిజన్ కార్పొరేటర్లు డి. సరస్వతి రవి గారు, పసుమర్తి రామ్మోహన్ రావు గారు, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ గారు, బాణాల వెంకటేశ్వరరావు గారు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, తాళ్ళూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

also read :-రైతుల ఖాతాలో సమఅవుతున్న రైతు బంధు నిధులు