Telugu News

కూసుమంచి మండలంలో బారీగా గంజాయి పట్టివేత

కూసుమంచి సీఐ  సతీస్ ఆధ్వర్యంలో 63 కిలోల గంజాయి పట్టివేత

0

కూసుమంచి మండలంలో బారీగా గంజాయి పట్టివేత

== కూసుమంచి సీఐ  సతీస్ ఆధ్వర్యంలో 63 కిలోల గంజాయి పట్టివేత

కూసుమంచి, జులై 13(విజయంన్యూస్)
కూసుమంచి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి కూసుమంచి సీఐ కొప్పుల సతీష్ ఆధ్వర్యంలో విశ్వాసనీయ సమాచారం మేరకు సీఐ సతీష్ ఎస్సై నందీప్ మరియు సిబ్బందితో కలిసి 63.200 కిలోల గంజాయిని బొలెరో బుల్లేటిపై అక్రమంగా రవాణా చేస్తున్న దీని విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు వెంకటేష్ నవీన్ శ్రీనివాస్ రమేష్ శ్రీరామ్ అనే యువకులను పట్టుకొని గంజాయి బుల్లెట్ మరియు బొలెరో వాహనంలో ను సీజ్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ కు తరలించారు సిఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం రమేష్ శ్రీరామ్ అనే వ్యక్తులు మహబూబాబాద్ జిల్లా కొరవి నుండి గంజాయిని కొనుగోలు చేసినట్లు ఇతర ముగ్గురు వీరి వద్ద నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు

allso read- ప్రమాదంలో భద్రాద్రి..?