Telugu News

కూసుమంచిలో ఘనంగా సంభాని పుట్టిన రోజు వేడుకలు

కూసుమంచి-విజయంన్యూస్

0

కూసుమంచిలో ఘనంగా సంభాని పుట్టిన రోజు వేడుకలు
(కూసుమంచి-విజయంన్యూస్)
మాజీమంత్రి, ఏఐసీసీ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్. ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్ పుట్టిన రోజు వేడుకను కూసుమంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మహ్మద్ హఫీజుద్దీన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో కేక్ కట్ చేసి సంభానికి శుభాకాంక్షలు తెలిపారు.

also read ;-నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ డేగ కన్ను..

అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసోజు వెంకటేశ్వరరావు, యడవల్లి రాంరెడ్డి, తుపాకుల వెంకన్న, దాసరి వెంకన్న, మహిళా అధ్యక్షురాలు బాణోత్ వినోద, నాయకులు బండారుపల్లి శ్రీనివాసరావు, బెల్లంకొండ కిరణ్, బెల్లంకొండ శరత్,గుండా భూపాల్ రెడ్డి, గుండా లిగారెడ్డి, గుండా రవీందర్ రెడ్డి, బందెల కాంతారావు, అంతోటి పుల్లయ్య, చిలకబత్తిని రామారావు, వడ్త్యా సైదులు, వనం మధుసూదన్, కొత్తా నారాయణ రెడ్డి, వడ్త్యా రాజునాయక్, వడ్త్యా శ్రీను నాయక్, బెల్లంకొండ రామకృష్ణ, అభిమానులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.