Telugu News

♦️ దారి తప్పిన జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగించిన మందమర్రి పోలీసులు

వివరాల్లోకి వెళ్తే---

0

♦️ దారి తప్పిన జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగించిన మందమర్రి పోలీసులు

—వివరాల్లోకి వెళ్తే—

✍️ ఈ రోజు అనగా మంగళవారం నాడు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఫిల్టర్ బెడ్ ప్రాంతానికి చెందిన రాంబాయి అనే మహిళ వృత్తి నిమిత్తం చీపురు పుల్లలకు KK 1 మైన్ వెనుక అడవి ప్రాంతానికి వెళ్లిన అట్టి మహిళకు,అడవిలో దారి తప్పిన జింక పిల్ల లభించింది.

👉 స్థానికుల ద్వారా ఇట్టి సమాచారం తెలుసుకున్న మందమర్రి పోలీసులు…జింక పిల్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు మందమర్రి ఎస్సై భూమేష్ గారు తెలిపారు.

👉 ఎస్సై గారితో పాటు కానిస్టేబుల్ సురేందర్,హోమ్ గార్డ్ రాజేష్,పూర్ణచందర్,మహిళ కానిస్టేబుల్ ఉన్నారు.

also read :-స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటేనే విజయం సాధిస్తారు : నామా