Telugu News

పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం

యువతి మృతి యువకుడి పరిస్థితి విషమం

0
పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం
యువతి మృతి యువకుడి పరిస్థితి విషమం.
(ఇల్లందు టౌన్- విజయం న్యూస్)
భద్రాది కొత్తగూడెం జిల్లా నెహ్రూ ఇల్లందు మండలం నగర్ తండాకు చెందిన  బొడ శ్వేత(21)  యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన యువతి యువతి. కట్టుగూడెం గ్రామానికి చెందిన  గుగుకోత్ వెంకటేష్ (24) పది రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు యువకుడు తన ఇంటి పేరును తప్పుగా చెప్పడం వివాహం తర్వాత ఆ విషయం తెలవడం అది అన్నా చెల్లి వరస అవుతుండడం అయోమయం నెలకొంది.
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని మనస్తాపంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి చనిపోగా యువతి ఆత్మహత్యాయత్నం తో యువకుడు సైతం పురుగుల మందు తాగి వ్యవసాయ బావి లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు.యువతీ యువకుడు మోసం చేశాడని ఆక్రోశంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడు ఇంటిపై దాడి ప్రయత్నం చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చర్యలు చేపట్టారు.