Telugu News

నలుగురికి లక్కి.

నాలుగింతల ఆనందం.

0

నలుగురికి లక్కి.

నాలుగింతల ఆనందం.

ఈ చిత్రంలో కనిపిస్తున్నవారు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు. అత్త, ఇద్దరు తోడికోడళ్లు, వారి ఆడపడుచు. నలుగురూ కలిసి. మద్యం దుకాణాలకు తొమ్మిది టెండర్లు వేశారు. డ్రాలో నలుగురికీ నాలుగు దుకాణాలు లభించడంతో ఆనందంతో అక్కడే శుభా కాంక్షలు తెలుపుకొన్నారు. కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్హెల్లో కనిపించిన దృశ్యమిది.

also read :- మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ పొంగులేటి.