Telugu News

మధిరలో గంజాయి పట్టివేత

-- 55కేజీల గంజాయి పట్టివేత

0

మధిరలో గంజాయి పట్టివేత
— 55కేజీల గంజాయి పట్టివేత
— ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
(మధిర -విజయం న్యూస్)

మండల పరిధిలోని ఆత్కూరు గ్రామం నందు ఉన్న రింగ్ సర్కిల్లో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆటోలో తరలిస్తున్న ఒక క్వింటా 55 కేజీల గంజాయి మరియు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలను సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే ప్రెస్ మీట్ లో తెలుపుతామని వారన్నారు

all so read;- బుల్లెట్ బండి ఎక్కోస్తావా.. డుగ్గుడుగ్గంటూ..