Telugu News

మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్రోలర్ ల సమీక్షా సమావేశం

మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్రోలర్ ల సమీక్షా సమావేశం

0

మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్రోలర్ ల సమీక్షా సమావేశం

👉ఈరోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా అధ్యక్షతన బూత్ ఎన్రోలర్ ల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మధిర మండల, పట్టణ సభ్యత్వ నమోదు ఇంచార్జి పెండ్ర అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు మధిర పట్టణంలో సభ్యత్వాలు చురుగ్గా సాగుతున్నాయని ఇదేవిధంగా ఇంకా సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలోనే మధిర పట్టణం,నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంచాలని అన్నారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలో 300 సభ్యత్వాలు దాటిన ఎన్రోలర్ పుల్లూరి బాబు, షేక్ బాజీ, బాణావత్ వెంకటరమణ ల ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు అలాగే 500 దాటిన ఎన్రోలర్ లకి గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారిచే ఘనంగా సత్కరిస్తం అని అన్నారు.

also readరైతు చావుకు కారకులైన అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని……..

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మున్సిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్ మధిర మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య డివిజన్ కమిటీ అధ్యక్షులు మరియు ఎన్రోలర్ లు బండారి నరసింహారావు, తలుపుల వెంకటేశ్వర్లు, మైలవరపు చక్రి, షేక్ గౌస్ ఉద్దీన్,షైక్ రబ్బానీ, చింతల రాము, కోట డేవిడ్, మోదుగు బాబు, పుల్లూరి బాబు, మాగం ప్రసాద్, బాణావత్ వెంకటరమణ, ఆళ్ల కృష్ణ, కోట నాగరాజు,రాజేంద్ర మొదలగు వారు పాల్గొన్నారు